📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Gold import duty india : బంగారం ధరలు మంటలు, సుంకం తగ్గినా ఎందుకు పెరుగుదల?

Author Icon By Sai Kiran
Updated: February 5, 2026 • 8:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gold import duty india : దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుని సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి. దేశ రాజధాని Delhi లో 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే రూ.7,400 పెరిగి రూ.1,65,100కు చేరడం ఇన్వెస్టర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా పెరిగి కిలోకు రూ.2,98,300 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ పెరుగుదల వినియోగదారులకు పెద్ద భారంగా మారింది.

అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారాన్ని ‘సేఫ్ హేవన్ ఇన్వెస్ట్‌మెంట్’గా భావిస్తూ భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రభావం నేరుగా భారత మార్కెట్‌పైనా పడుతోంది.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

Gold import duty india

ఇదిలా ఉండగా దిగుమతిదారులకు కొంత ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై ‘నోషనల్ వాల్యూ’ను తగ్గించింది. బంగారానికి 1,568 డాలర్ల నుంచి 1,518 డాలర్లకు, వెండికి 3,457 నుంచి 2,657 డాలర్లకు తగ్గించింది. అయితే ఈ రాయితీ కేవలం బిస్కెట్లు, కడ్డీలు, నాణేలకు మాత్రమే వర్తిస్తుంది. అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులకు మాత్రం పెద్దగా ఉపశమనం దక్కడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

22K Gold Price 24k gold rate Breaking News in Telugu Bullion Market India delhi gold price gold import duty india gold investment India gold price hike news Gold Price today gold rates India Google News in Telugu Latest News in Telugu safe haven gold Silver price today Silver Rate Update Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.