📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold rate today : బంగారం ధరల్లో సడెన్ ట్విస్ట్, రాత్రికి రాత్రే పెరిగిన రేట్లు!

Author Icon By Sai Kiran
Updated: February 8, 2026 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gold rate today : పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. గత రెండు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు, రాత్రికి రాత్రే సీన్ రివర్స్ అయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పులు దేశీయ ధరలపై నేరుగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో పాటు మహాశివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి వంటి పండగలు రావడంతో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశముంది. ధరలు తగ్గిన సమయంలో పెళ్లిళ్ల కోసం బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది సిద్ధమయ్యారు. కానీ తాజా ధరల పెరుగుదల వారికి ఊహించని షాక్‌గా మారింది.

Read Also: Phone: నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ!

Gold rate today

అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ మారకం విలువ, యుద్ధ భయాలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఎంచుకోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 98 డాలర్లు పెరిగి 4,966 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా 0.52 శాతం పెరిగి ఔన్సుకు 77.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

22 carat gold rate 24 carat gold rate Breaking News in Telugu bullion market gold market update gold price India Gold Price today gold rate today gold rates hyderabad Google News in Telugu Latest News in Telugu Silver price today Telugu News TODAY GOLD NEWS

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.