📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold price today : ఉగాది ముందు బంగారం ధరల్లో మార్పు

Author Icon By Sai Kiran
Updated: March 18, 2026 • 9:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gold price today : ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య కూడా బంగారం ధరలు పెద్దగా పెరగకపోవడం మార్కెట్‌లో ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మొగ్గు చూపుతారు. కానీ ఈసారి ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, డాలర్ బలపడటం వంటి అంశాలు బంగారం ఆకర్షణను తగ్గించాయి. దీంతో ఫిబ్రవరి చివరి నుంచి బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి.

Read Also: Indane Gas New Booking Numbers: ఇండేన్ గ్యాస్ కొత్త బుకింగ్ నంబర్లు ఇవే!

Gold price today

అయితే తాజాగా మార్కెట్‌లో మళ్లీ స్వల్ప రికవరీ కనిపిస్తోంది. మార్చి 18 ఉదయం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,44,900కు చేరగా, 24 క్యారెట్ల బంగారం రూ.1,58,080 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా రూ.4,000 పెరిగి కిలోకు రూ.2.80 లక్షలకు చేరింది. విజయవాడలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో ధరల్లో మరింత మార్పులు ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

22k 24k gold price march 18 gold rate today india Google News in Telugu Hyderabad gold price today silver price today india Telugu News vijayawada gold rate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.