📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold rate today : మళ్లీ ఎగబాకిన బంగారం ధర, తులం రేటు ఎంతంటే?

Author Icon By Sai Kiran
Updated: February 28, 2026 • 8:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gold rate today : పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఒక్కరోజు మాత్రమే ఊరటనిచ్చాయి. ఇవాళ మళ్లీ గోల్డ్ రేట్లు పెరిగాయి. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్కరాత్రిలోనే గణనీయంగా పెరగడం దేశీయ ధరలపై ప్రభావం చూపుతోంది.

ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ అగ్రస్థానాల్లో ఉంటుంది. అయితే ఇటీవల ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో దిగుమతులు కొంత తగ్గినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా అధిక ధరలే కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. గత నెల చివర్లో తగ్గిన ధరలు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి.

దేశీయంగా హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.1,48,100 వద్ద ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,61,570కి చేరింది. నిన్న తగ్గిన ధరల తర్వాత మళ్లీ పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

Gold rate today

వెండి ధర మాత్రం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.95 లక్షల వద్ద ఉంది. ఫిబ్రవరి మధ్యలో రూ.2.60 లక్షలుగా ఉన్న ధర కేవలం 10 రోజుల్లోనే రూ.35 వేల మేర పెరిగింది. అయితే జనవరి చివర్లో నమోదైన ఆల్‌టైమ్ హైతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 5,280 డాలర్లకు చేరగా, వెండి ధర 94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ పెరుగుదల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

22k gold rate India 24k gold price today gold market update gold price increase news gold rate today india Google News in Telugu Hyderabad gold price today international gold price impact latest gold silver rates Silver rate today India Telugu News today bullion rates india

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.