Gold Rate Today : ఇటీవలి రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఎగువ-దిగువలు కొనసాగుతున్నాయి. 26 ఆగస్టు నాటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్ ను పదవి నుంచి తొలగించడంతో మార్కెట్ పై ప్రభావం పడింది. Gold Rate Today దీని కారణంగా డాలర్ బలహీనమవ్వగా, బులియన్ మార్కెట్ లో బంగారం మెరుపు చూపింది.
ఇంటర్నేషనల్ & ఇండియన్ మార్కెట్:
- ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ $3,372 పర్ ఔన్స్ వద్ద ట్రేడవుతోంది.
- MCX లో బంగారం ₹290 పెరిగి ₹100,914 వద్ద ట్రేడవుతోంది.
- వెండి కూడా ₹332 పెరిగి ₹116,282 పర్ కిలోకు చేరింది.
రిటైల్ రేట్లు ప్రకారం :
- 24 క్యారెట్ బంగారం: ₹1,01,950 / 10 గ్రాములు (25 ఆగస్టు నాటి ₹1,02,050 తో పోలిస్తే తగ్గింది)
- 22 క్యారెట్ బంగారం: ₹93,450 / 10 గ్రాములు (నిన్నటి ₹93,550 కంటే తక్కువ)
డాలర్ పరిస్థితి
ట్రంప్ నిర్ణయం తర్వాత డాలర్ ఇండెక్స్ 0.30% కంటే ఎక్కువగా పడిపోయింది. దీంతో బంగారం మీద డిమాండ్ పెరిగింది, ఎందుకంటే ఇన్వెస్టర్లు దానిని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నారు.
Read also :