📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold rate today : 4 రోజుల్లో బంగారం భారీగా తగ్గింది, ఈరోజు రేట్లు

Author Icon By Sai Kiran
Updated: March 22, 2026 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gold rate today : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ భారీగా తగ్గుతూ కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారాయి. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, ఈసారి బంగారం ధరలు పెరగకుండా తగ్గడం గమనార్హం. అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారం నుంచి బాండ్‌ల వైపు మళ్లుతున్నారు. దీంతో నాలుగు రోజుల్లోనే తులం బంగారం ధర దాదాపు రూ.12 వేల వరకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా తగ్గి ఔన్స్‌కు 4494 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Read Also: Coconut Prices Drop Today AP: యుద్ధం అక్కడ.. కష్టం ఇక్కడ: కొబ్బరి రైతుల ఆవేదన!

Gold rate today

హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.2,940 తగ్గి రూ.1,45,970 వద్దకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2,750 తగ్గి రూ.1,33,800 వద్ద ట్రేడవుతోంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కేవలం నాలుగు రోజుల్లోనే కిలో వెండి ధర రూ.30 వేల వరకు తగ్గగా, ఈరోజు ఒక్కరోజే రూ.10 వేల తగ్గి రూ.2,50,000 వద్దకు చేరింది. ధరలు ఇంకా మారే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులు స్థానిక మార్కెట్ రేట్లను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

bullion market news gold investment update gold rate today india Google News in Telugu Hyderabad gold price Silver Price Drop Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.