📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold price today : పసిడి ధర మళ్లీ కూలింది, వెండి రూ.20 వేల పతనం!

Author Icon By Sai Kiran
Updated: February 7, 2026 • 10:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gold price today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త లభించింది. దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. వెండి ధర కూడా భారీగా పతనమవుతూ పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ పెరుగుదల బాట పట్టడం గమనార్హం.

దేశీయంగా Hyderabad లో చూస్తే, 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ.650 తగ్గి తులానికి రూ.1,40,900 వద్దకు చేరింది. దీనికి ముందు రోజు కూడా రూ.4,600 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఈ రోజు రూ.710 తగ్గడంతో 10 గ్రాములకు రూ.1,53,710గా నమోదైంది. జనవరి 29న నమోదైన ఆల్‌టైమ్ హైతో పోలిస్తే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.23,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.25,140 మేర తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.

Read Also: India vs England U19 : రికార్డుల సునామీ సృష్టిస్తున్న భారత్

Gold price today

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పతనమయ్యాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఈ రోజు మరో రూ.20,000 తగ్గి రూ.2.80 లక్షల వద్ద ట్రేడవుతోంది. జనవరి 29న రూ.4.25 లక్షల వద్ద ఉన్న వెండి ధర, అక్కడి నుంచి మొత్తం రూ.1.45 లక్షల మేర తగ్గడం గమనార్హం.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,600 డాలర్ల స్థాయి నుంచి ఒక్కరోజులోనే 4,965 డాలర్లకు చేరింది. దాదాపు 300 డాలర్ల పెరుగుదల నమోదైంది. వెండి ధర కూడా 64 డాలర్ల నుంచి 77.88 డాలర్లకు చేరి 20 శాతానికిపైగా పెరిగింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లో ఉదయం 10 గంటల తర్వాత కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

22k gold rate Hyderabad 24k gold price today Breaking News in Telugu gold price fall news Gold Price today gold silver rates latest Google News in Telugu Hyderabad gold rate update Latest News in Telugu Precious Metals Market silver price today india Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.