Gold Price Today: దేశీయ బులియన్ మార్కెట్(Bullion market)లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బుధవారం పసిడి ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు
నేటి పసిడి ధరలు (10 గ్రాములు):
- 22 క్యారెట్ల బంగారం: దీని ధరపై రూ. 4,700 అదనంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,54,150 కి చేరుకుంది.
- 24 క్యారెట్ల బంగారం: స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 5,130 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఇది రూ. 1,67,080 వద్ద విక్రయించబడుతోంది.
వెండి ధర:
బంగారంతో పాటు వెండి కూడా భారీ స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 4,00,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: