📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా గోల్డ్ రేట్స్ భారీగా పతనం! తులం బంగారం రూ. 8,000 తగ్గింది… బంగారం – వెండి మార్కెట్లో డిమాండ్ పెరుగుదలతో కొత్త ఎత్తులు బంగారం కొనుగోలు వారికి ఇవాళ మంచి వార్త… బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కొండెక్కిన బంగారం ధరలు… బంగారం ధరలు పడిపోయాయి భారీగా పెరిగిన పసిడి ధరలు బంగారం ధరలు పరిస్థితి మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా గోల్డ్ రేట్స్ భారీగా పతనం! తులం బంగారం రూ. 8,000 తగ్గింది… బంగారం – వెండి మార్కెట్లో డిమాండ్ పెరుగుదలతో కొత్త ఎత్తులు బంగారం కొనుగోలు వారికి ఇవాళ మంచి వార్త… బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కొండెక్కిన బంగారం ధరలు… బంగారం ధరలు పడిపోయాయి భారీగా పెరిగిన పసిడి ధరలు బంగారం ధరలు పరిస్థితి

Telugu News: Bullion Market: తగ్గిన బంగారం, వెండి ధరలు

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bullion Market: బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా రేట్ల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,960 తగ్గి రూ.1,25,080కి పడిపోయింది. రెండు రోజుల్లో మొత్తం రూ.3,540 తగ్గడం పెట్టుబడిదారులను ఆశ్చర్యంలో ముంచింది.

Read Also: Hyderabad Crime: భార్య కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య

అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 క్షీణించి ప్రస్తుతం రూ.1,14,650గా ఉంది. వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల నమోదైంది. కేజీ వెండి ధర రూ.8,100 తగ్గి రూ.1,75,000కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణలో ఎక్కువగా ఇదే రేట్లు అమల్లో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BullionMarket GoldPriceToday GoldUpdate HyderabadGoldRates silverpricetoday

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.