📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest Telugu News: Warasiguda:పెళ్ళికి నిరాకరించిన యువతిని చంపిన యువకుడు

Author Icon By Vanipushpa
Updated: December 8, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సికింద్రాబాద్​లోని వారాసిగూడ(Warasiguda) పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న యువతి(17)ని మధ్యాహ్నం సమయంలో సమీప బంధువు ఉమాశంకర్ అనే యువకుడు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. టైల్స్ పనిచేసే ఉమాశంకర్​కు ఎక్కువగా మద్యం సేవించే అలవాటు ఉండటంతో సదరు యువతి కొంత అనాసక్తి చూపింది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకున్న ఉమాశంకర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Read Also: HYD: రోడ్డుకు డోనాల్డ్ ట్రంప్ పేరుపై కొనసాగుతున్న రగడ

dead body

మేనమామ వరసయ్యే యువకుడు

యువతి ఇంట్లోకి వెళ్లిన ఉమాశంకర్ తనతో తీసుకువచ్చిన కత్తితో ఆమె మెడపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై, రక్తస్రావం కాగా ఆ విద్యార్థిని కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె దారుణ హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఘటనాస్థలికి చేరుకున్న వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్​ విద్యార్థినికి మేనమామ వరసయ్యే యువకుడు ఉమాశంకర్​తో ఇటీవల తమ పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అనంతరం వారి ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఈ రోజు మాట్లాడతానంటూ యువతి ఇంటికి వెళ్లి తల్లి ముందే దారుణంగా చాకుతో యువతి గొంతు కోసి పరారయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Crime News Google News in Telugu Latest In telugu news Law and order Local Crime Incident Marriage Proposal Rejection Murder case police investigation Telugu News Today violence against women

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.