📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

X Platform: ఎక్స్‌లో అశ్లీల పోస్టులకు ఇక నో ఛాన్స్..

Author Icon By Rajitha
Updated: January 4, 2026 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అకౌంట్‌లకు శాశ్వత నిషేధం హెచ్చరిక

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అశ్లీల కంటెంట్ విపరీతంగా పెరిగిపోతుండటంపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లలు, యువతపై దుష్ప్రభావం పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యానికి స్పందించిన ఎక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫామ్‌లో చట్టవిరుద్ధమైన లేదా అసభ్యకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వెంటనే దాన్ని పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేసింది.

Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?

There will be no more room for obscene posts on X

అంతేకాదు, ఇలాంటి కంటెంట్‌ను పదే పదే పోస్ట్ చేసే అకౌంట్‌లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. కంటెంట్ నియంత్రణ విషయంలో స్థానిక ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ విభాగం వెల్లడించింది. వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని సంస్థ పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Obscene content Social Media Safety Telugu News X platform

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.