📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Liquor: రేపు మద్యం దుకాణాల బంద్ తో.. కోట్లల్లో అమ్మకాలు

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో పండగల సందర్భంలో మద్యం, మాంసాహారం ప్రత్యేక స్థానం పొందినవిగా ఉన్నాయి. పండగ, పెళ్లి, పబ్బం, చావు వంటి ప్రతి సందర్భంలో తప్పకుండా ఉండాల్సిందే.. ముఖ్యంగా దసరా (Dussehra) వంటి పెద్ద పండగలో మాంసాహారం,మద్యం వినియోగం సాధారణ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి దసరా నాడు మాత్రం ఆ అవకాశం లేదు.

Telugu States Weather: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

ఎందుకంటే దసరా పండగ.. గాంధీ జయంతి (Gandhi Jayanti) అయిన అక్టోబర్ 2న వస్తుంది. దీంతో ఆరోజు మద్యం, మాసం దుకాణాలు బంద్ ఉంటాయి. దీనిపై ఇప్పటికే జీహెచ్ఎంసీ (GHMC) ప్రకటన కూడా చేసింది. మరి పండగ పూట చుక్క లేకపోతే ఎలా.. అందుకే మందు బాబులు ముందస్తు కొనగోళ్లు మొదలు పెట్టారు. దీంతో ఒక్క రోజులోనే 279 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే ఈసారి పండగకు రెండు, మూడు రోజుల ముందు నుంచే లిక్కర్ (Liquor) అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం దసరా పండగ గాంధీ జయంతి రోజున వచ్చింది. దీంతో దసరా పండగ అయిన అక్టోబర్ 2న మద్యం, మాంసం దుకాణాలు బంద్.

పండగకు రెండు రోజుల ముందు నుంచే మద్యం కొనుగోళ్లు

మరి మందు బాబులు ఊరుకుంటారా.. పండగకు రెండు రోజుల ముందు నుంచే మద్యం కొనుగోళ్లు మొదలుపెట్టారు. దీంతో సెప్టెంర్ 29న ఒక్క రోజులోనే రూ. 278 కోట్ల 66 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అక్టోబర్ 1, బుధవారం నాడు డిమాండ్ అధికంగా ఉంటుందని భావిస్తోన్న వైన్ షాపు యజమానులు.. డిపో (Depo)ల నుంచి పెద్ద ఎత్తున మద్యం తరలిస్తున్నారు.

Liquor

సెప్టెంబర్ 30, మంగళవారం నాడు కూడా మద్యం అమ్మకాలు భారీ ఎత్తున సాగాయని.. ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించారు.మంగళవారం నాడు ఏకంగా రూ.300 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు (Liquor sales) జరిగినట్లు సమాచారం. ఇక బుధవారం నాడు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకుంటాయని..

లిక్కర్ సేల్స్ జరుగుతాయని ఎక్సైజ్ శాఖ

ఈ రోజు కూడా 300 కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ సేల్స్ జరుగుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలానే అక్టోబర్ 3న కూడా మద్యం అమ్మకాలు పెద్ద స్థాయిలో జరుగుతాయని అంటున్నారు.

వరుస సెలువులు రావడం.. దీనికి తోడు స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నిక నగరా మోగడంతో.. రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు నమోదవుతాయంటున్నారు ఎక్సైజ్ అధికారులు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Dasara celebration festival food latest news liquor consumption local traditions meat consumption Telangana Culture telangana festival Telugu News traditional customs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.