📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Welfare Schemes: ఆదాయ ధ్రువీకరణకు కొత్త నిబంధనలు – రేషన్ కార్డు తప్పనిసరి

Author Icon By Pooja
Updated: November 17, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో అనర్హులు లబ్ధి పొందడాన్ని నిలువరించాలని కీలక అడుగు వేసింది. ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు(Welfare Schemes) ఉండాలి. ఈ కొత్త విధానం గత వారం నుంచే మీ-సేవ కేంద్రాల్లో అమల్లోకి వచ్చింది.

Read Also: MHSRB: 1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల

New rules for income verification – Ration card mandatory

ఇప్పటి నుండి మీ-సేవలో ఆదాయ ధ్రువీకరణకు దరఖాస్తు చేస్తే రేషన్ కార్డు లేని వ్యక్తులకు వెంటనే ‘Missing Food Security Card’ అనే సందేశం కనిపిస్తుంది. అంటే, ముందుగా రేషన్ కార్డు పొందిన తర్వాతే ఆదాయ ధ్రువీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అవినీతి, అనర్హుల అర్హతపై వచ్చిన ఫిర్యాదులే మార్పుకు కారణం

రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసే వారి పై రెవెన్యూ అధికారులు(Revenue officials) క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో అవినీతి, ఆలస్యం పెరిగి రూ.2,000–3,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో అనర్హులు కూడా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్,(Welfare Schemes) కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలలో లబ్ధి పొందుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ నిర్ణయం వల్ల రేషన్ కార్డు లేని నిజమైన పేదలకు తాత్కాలిక ఇబ్బందులు తలెత్తవచ్చు. అయినప్పటికీ, సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, లబ్ధి నిజమైన అర్హులకు మాత్రమే చేరేందుకు ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News in Telugu Income Certificate Ration Card Mandatory Telangana Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.