📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

Singarenii workers welfare: సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు: భట్టి

Author Icon By Siva Prasad
Updated: January 27, 2026 • 10:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Singarenii workers welfare: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను కార్మికుల భాగస్వామ్యంతో మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్మికులకు అధికారులు పొందుతున్న సౌకర్యాలతో సమానమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Read Also: TG: సీఎం విదేశి పర్యటన.. మంత్రులు సమావేశంలో భట్టివిక్రమార్క ఏమన్నారంటే?

సింగరేణి ఉద్యోగులు ఎదుర్కొంటున్న మారుపేరు (డిజిగ్నేషన్) సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, ఈ అంశంపై ఇప్పటికే అధికారులతో చర్చలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే మెడికల్ ఇన్‌వాలిడేషన్‌కు గురైన కార్మికుల సమస్యలను బోర్డు స్థాయిలో సమగ్రంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Singarenii workers welfare: Own house for Singareni workers: Bhatti

కార్మికుల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ఐఫోర్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయంతో అనేక మంది సింగరేణి కార్మికులకు గృహ నిర్మాణ అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇది కార్మికుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురానుందని అన్నారు.

అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ బీమా పథకం కార్మిక కుటుంబాలకు భద్రతను, భరోసాను కల్పిస్తుందని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


Bhatti Vikramarka statement Breaking News latest news Singareni accident insurance 1.25 crore Singareni housing scheme news Singareni medical invalidation issue Singareni worker benefits Singarenii workers welfare scheme Telangana labor welfare policies Telangana Singareni employees TG news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.