📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Telugu News: weather: మరో మూడు రోజులు చలి తీవ్రత హెచ్చరిక జారీ

Author Icon By Sushmitha
Updated: December 12, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (ఏపీ) మరియు తెలంగాణలలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. రానున్న ఒకటి రెండు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ (weather) శాఖ అధికారులు హెచ్చరించారు.

Read Also: Ration Cards: తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డుల రద్దు – కేంద్రం వివరాలు

Weather Severe cold warning issued for another three days

ఆంధ్రప్రదేశ్‌లో అతి శీతల పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) చలి వణికిస్తోంది. మరీ ముఖ్యంగా మన్యం జిల్లాలను చలి గజగజలాడిస్తోంది. ఇక్కడ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు మరియు అరకులలో 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వడంతో నీరు గడ్డకడుతోంది. వ్యవసాయ భూముల్లోని నీరు కూడా గడ్డకట్టడంతో రైతులు ఉదయాన్నే పొలాల వైపు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. మినుములూరులో 4 డిగ్రీలు, చింతపల్లిలో 5.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు వీడటం లేదు.

తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ మరియు రికార్డు ఉష్ణోగ్రతలు

తెలంగాణ ప్రజలకు కూడా వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చలి గాలుల తీవ్రత కొనసాగుతుందని, మరో రెండు రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. 32 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Adilabad 6.2 degrees Andhra Pradesh cold wave Araku 4 degrees temperature Google News in Telugu Latest News in Telugu Manyam districts freezing Orange Alert 32 districts Paderu 4 degrees temperature single digit temperatures Telangana cold wave Telugu News Today water freezing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.