Latest News: Weather: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

Read Time:  1 min
Latest News: Weather: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
FONT SIZE
GET APP

తెలుగు రాష్ట్రాల్లో శీతల గాలులు ప్రభావం చూపడంతో చలి (Weather) తీవ్రత స్థాయిలో పెరుగుతోంది. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం వలన ప్రజలు వణికిపోతున్నారు. గత వారం తో పోలిస్తే 3 నుండి 5 డిగ్రీల వరకు తగ్గిపోవడం గమనార్హం. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చలి (Weather) మరింతగా ప్రభావం చూపుతోంది.

Read Also: TG: SIR నిర్వహణకు సిద్ధం కండి: సీఈవో

అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు

దీంతో APలోని అల్లూరి(D) అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. TGలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్‌లో 8.4, ఆదిలాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.