📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Indiramma housing issues : భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు త్వరగా పరిష్కరించాలి…

Author Icon By Sai Kiran
Updated: November 17, 2025 • 8:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Indiramma housing issues : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు.

ఈ సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ

భూభారతి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైళ్ళు లేదా టెక్నికల్ సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని జిల్లా స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.(Indiramma housing issues) రాష్ట్ర స్థాయి విచారణ లేదా అనుమతులు అవసరమైన అంశాలను సంబంధిత సెక్రటరీలు, శాఖా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం స్వయంగా కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Read Also: Saudi Arabia: మృతుల కుటుంబాలకు రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం

తరువాత కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతి, పెండింగ్ సమస్యలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, కీమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మరియు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Bhuharathi issues Breaking News in Telugu Google News in Telugu Housing scheme technical issues Indiramma housing issues Latest News in Telugu Public Grievances Program Telangana development news Telangana Government Schemes Telugu News Wanaparthy Collector Adarsh Surabhi Wanaparthy constituency updates Wanaparthy latest news Wanaparthy MLA Meghareddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.