📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Telugu News: Vivek Venkata Swamy-ప్రజా సంక్షేమం కోసమే ప్రజా పాలన

Author Icon By Pooja
Updated: September 17, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వ్యవసాయ శాఖ

రైతు భరోసా:
వానకాలం 2025 సీజన్‌కు గాను మొత్తం 2,62,043 మంది రైతుల ఖాతాల్లో 220 కోట్ల 84 లక్షల రూపాయలు అంచనా వేసి జమ చేయడం జరిగింది.

రైతు రుణమాఫీ:
మేడక్ జిల్లాలో రైతు రుణమాఫీ పధకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87 వేల 491 మంది రైతులకు 645 కోట్ల 41 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది.

వైద్య మరియు ఆరోగ్య శాఖ

రాజీవ్ ఆరోగ్యశ్రీ:
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పధకానికి 10 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా జిల్లాలో 25 వేల 826 మంది పేరు చికిత్సలు పొందగా, అందుకు గాను ప్రభుత్వం 68 కోట్ల 84 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.

జిల్లాలో కొత్త మెడికల్ కాలేజి మరియు నర్సింగ్ కాలేజీలను(Nursing colleges) ప్రారంభించడం జరిగింది. కొత్త మెడికల్ కాలేజి బిల్డింగ్‌కు 180 కోట్ల రూపాయలు మరియు నర్సింగ్ కాలేజి బిల్డింగ్‌కు 26 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.

పౌర సరఫరా శాఖ

500 రూపాయలకే పంట గ్యాస్:
ఈ పధకం ద్వారా మేడక్ జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 26 వేల 796 మంది వినియోగదారులకు 4 లక్షల 68 వేల 195 గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే పంచి ఇవ్వడం జరిగింది. దీని కోసం ప్రభుత్వం 13 కోట్ల 18 లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది.

ప్రజా పంచాయితీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2 లక్షల 32 వేల 579 కుటుంబాలకు చౌక ధర దుకాణాల ద్వారా సెప్టెంబర్ 2025 మాసానికి గాను 4 వేల 850 మెట్రిక్ టన్నుల సరకు పంపిణీ చేయడం జరిగిందన్నదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిసినల్ కలెక్టర్ నగేష్ గౌడ్, మ్మెల్యే మైనం పల్లి రోహిత్, ఎస్పీ శ్రీనివాస్ రావు లతో పాటు అన్ని శాఖ ల అధికారులు పాల్గొన్నారు.

ప్రజా పాలన దినోత్సవం ఎక్కడ జరిగింది?
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో జరిగింది.

మహాలక్ష్మి పథకం ద్వారా ఎంత లాభం కలిగింది?
3 కోట్ల 55 లక్షల సార్లు మహిళలు ఉచిత రవాణా వినియోగించుకుని, 87 కోట్ల 81 లక్షల లబ్ధి పొందారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/offerings-151-goats-sacrificed-for-the-sake-of-the-goat-where-is-it/national/548852/

Gruha Jyothi Latest News in Telugu Mahalakshmi scheme Medak District Development Minister Vivek Venkata Swamy Praja Palana Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.