ఇటీవల మనుషులపై ప్రత్యేకంగా,కుక్కల దాడులు పెరుగుతున్నాయి.ఓ వ్యాపారవేత్త,కుక్కల బారిన పది మరణించిన సంఘటనతో,సుప్రీంకోర్ట్ (Supreme Court) వీధులలో,కుక్కల లేకుండా,చేయాలనీ ఆదేశించింది.దీంతో,రాహుల్ గాంధీ తో పాటు,పలువురు సెలెబ్రెటీస్ సుప్రీంకోర్ట్ తీర్పును మరోసారి పరిశీలించాలని,కోరిన విషయం విదితమే,దీనిపై స్పందించిన సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ,గవాయ్,తీర్పును పునఃపరిశీలిస్తామని చెప్పారు.కాగా,ఇటీవల వీధి కుక్కల బారిన పడి,9 మందిగాయపడ్డారు.దీనికి సంబందించిన వివరాలు,ఇలా ఉన్నాయి.
వీధి కుక్కల దాడితో..9 మందికి గాయాలు
వికారాబాద్ జిల్లా (Vikarabad District) పరిగిలోని ఖాన్ కాలనీ మార్కెట్ యార్డులో 9 మందిపై దాడి చేసిన వీధి కుక్కలు దాడి చేసాయి.పాదాలను, పిక్కలను కుక్కలు పట్టి పీకాయి.బాధితులంతా హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లారు.అయితే, హాస్పిటల్ లో కుక్కకాటుకి మందు అందుబాటులో లేకపోవడంతో,బాధితులు,తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హాస్పిటల్ సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది ని,బాధిత రోగులపై నిర్లక్ష్యన్గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఏదేమైనా వీధులలో,కుక్కలసంఖ్య పెరగకుండా,అధికారుల చర్యలు,తీసుకోవాలి.జంతు ప్రాణాలు ముఖ్యం కానీ,వాటికంటే,మనుషుల ప్రాణాలు మరింత ముఖ్యమని గ్రహించి,అధికారులు ఆ దిశగా,చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం, అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు?
వీధి కుక్కల పెరుగుదలపై నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: