Utnoor Bus Accident: వాగులో పడిపోయిన బస్సు.. పలువురికి గాయాలు

Read Time:  1 min
Utnoor Bus Accident: వాగులో పడిపోయిన బస్సు.. పలువురికి గాయాలు
FONT SIZE
GET APP
Utnoor Bus Accident: Bus falls into a ravine.. many injured
Utnoor Bus Accident: Bus falls into a ravine.. many injured

Utnoor Bus Accident: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉట్నూరు మండలం షాంపూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న వాగులో పడిపోయింది.ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బస్సు కిటికీలు, తలుపుల గుండా బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరిని RIMS ఆదిలాబాద్‌కు పంపే అవకాశం ఉంది. డ్రైవర్ నిద్రమత్తు లేదా సాంకేతిక లోపమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: MLA Raja Singh Arrested: మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.