📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

Hyderabad : బాచుపల్లిలో కలకలం..బ్యాగులో డెడ్ బాడీ…!

Author Icon By Sudheer
Updated: June 4, 2025 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ (Bachupalli Police Station) పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఒక పెద్ద ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం (The dead body of a woman) కనిపించడం కలకలం రేపింది. బ్యాగ్‌ చుట్టుపక్కల దుర్వాసన రావడంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ను పరిశీలించగా అందులో మహిళ మృతదేహం ఉండటం చూసారు.

హత్యచేసి బ్యాగ్‌లో పడేసినట్లు అనుమానం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి వయస్సు సుమారు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ఆమె మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్సు ధరించి ఉండగా, దారుణంగా హత్యచేసి బ్యాగ్‌లో పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.

డీసీపీ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో పరివేక్షణ

బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ కుమార్ ఈ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మృతురాలి ఆచూకీ తెలుసుకోవడంతో పాటు హత్య జరిగిన కారణాలపై క్లారిటీ కోసం సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల స్టేట్‌మెంట్లు ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన వెనుక ఉన్న ముఠా, సంబంధిత నేరగాళ్లపై త్వరలోనే స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మిస్టరీ హత్య కేసు స్థానికంగా భయాందోళనలకు కారణమవుతోంది.

Read Also : Botsa Satyanarayana: వైసీపీ బొత్స సత్యనారాయణ తాజా హెల్త్ బులెటిన్

Bachupalli Police Station Dead body Google News in Telugu Woman Dead Body

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.