📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన ఉపేంద్ర ‘UI’

Author Icon By Sudheer
Updated: December 19, 2024 • 1:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90లలో ఉన్న ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్నాటకలో థియేటర్స్ వద్ద జాతరను తలిపించే వాతావరణం ఉండేది.

కానీ గత కొన్నేళ్లుగా సొంత దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి కేవలం హీరోగా మాత్రేమే ఉపేంద్ర సినిమాలు చేస్తున్నాడు. గతేడాది కబ్జా సినిమాతో ఆడియెన్స్ ను పలరించాడు. అయితే ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఉపేంద్ర ఇటీవల మరోసారి మెగాఫోన్ పట్టాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘యూఐ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ డిసెంబరు 20న వరల్డ్ వైడ్ గా ఈ సిమిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో టాలీవుడ్ ఆడియెన్స్ తో ముచ్చటిస్తూ ‘యూఐ’ సినిమాతో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాం అని, ఈ సినిమా క్లైమాక్స్ సైతం మీరు ఊహించిన దానికంటే కొత్తగా ఉంటుంది అని అన్నారు.

కన్నడ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాల సృష్టిస్తున్న నేపథ్యంలో ‘యూఐ’ సినిమా ఎంతమేర కలెక్షన్లను సాధిస్తుందోనని ట్రేడ్ గమనిస్తోంది. ‘యుఐ’ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ టాలీవుడ్ లో ఉపేంద్ర సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ సినిమా బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ ఉపేంద్ర దర్శకత్వాన్ని చూస్తారని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Grand Release Kannada Film Industry UI UI Film Release UI Movie Upcoming Films Upendra Upendra's Film

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.