📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ

TTD: తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి…

Author Icon By Rajitha
Updated: December 30, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) సోమవారం సాయంత్రం తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని టీటీడీ చైర్మన్ శాలువాతో సత్కరించి, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.

Read also: New Vehicles : కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

TTD

మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే ఈ దర్శనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినంలో శ్రీవారిని దర్శించుకుంటే శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు. ఆ తరువాత ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Revanth Reddy Telugu News tirumala Vaikuntha Ekadasi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.