📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TSRTC: వారానికి రెండు సార్లు ప్రైవేటు బస్సుల తనిఖీలు ప్రారంభం

Author Icon By Pooja
Updated: November 14, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం, ఫిట్‌నెస్ గడువు ముగిసిన వాహనాలు ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రవాణాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా(TSRTC) బుధ, గురువారాల్లో నిర్వహించిన తనిఖీల్లో 1,050 వాహనాలపై కేసులు నమోదు చేసి, 750 వాహనాలను స్వాధీనం చేసుకుంది. కర్నూలు ప్రైవేట్ బస్సు దగ్ధ ఘటన, చేవెళ్ల ఆర్టీసీ ప్రమాదం వంటి సంఘటనల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Read Also: Amit Malviya : 95 ఓటములు.. ఆ అవార్డులన్నీ రాహుల్‌కే దక్కుతాయి.. బీజేపీ నేత

TSRTC

ప్రతిరోజూ ప్రైవేట్ బస్సుల తనిఖీలు
తనిఖీల్లో సేఫ్టీ కిట్లు, సర్వీసింగ్, అనుమతి పత్రాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఓవర్‌లోడింగ్, పెండింగ్ చలాన్లు ఉన్న గూడ్స్ వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై(TSRTC) కఠిన చర్యలు తీసుకోనున్నారు. రవాణా కమిషనర్ ఇలంబర్తి అన్ని జిల్లాల అధికారులకు 13 పాయింట్లతో కూడిన అమలు ప్రణాళికను పంపించారు. దీనిలో అక్రమ మార్పులు చేసిన వాహనాలు, అనుమతి లేకుండా మార్పులు చేసిన బస్సులు, ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలపై చర్యలు ఉన్నాయి.

వారానికి రెండు సార్లు అంతర్రాష్ట్ర బస్సుల తనిఖీలు
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులను(Interstate private buses) వారానికి రెండు సార్లు తనిఖీ చేయాలి. అదనంగా వారానికి ఒకసారి ఆకస్మిక తనిఖీలు కూడా తప్పనిసరి.

అధికారులను అనుసరించాల్సిన కీలక సూచనలు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu road safety RTA Checks Telangana transport Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.