📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: TSPSC Group 1– గ్రూప్ 1 వివాదం..తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా

Author Icon By Sharanya
Updated: September 24, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కు హైకోర్టు డివిజనల్ బెంచ్ నుండి కీలక ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్షలపై ఉత్పన్నమైన వివాదంపై డివిజనల్ బెంచ్ కీలకంగా స్పందించింది.

సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే

గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో, గ్రూప్ 1 తుది మార్కుల జాబితా మరియు జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు దిగి డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజనల్ బెంచ్ (Divisional Bench)ఈ రోజు విచారించిన అనంతరం, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది. ఇది టీఎస్‌పీఎస్సీకి భారీ ఊరటగా భావించబడుతోంది.

తదుపరి విచారణ తేదీ నిర్ణయం

ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 15కి వాయిదా వేసింది. తదుపరి విచారణలో పూర్తి స్థాయిలో వాదనలు వినిపించాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులు కొన్ని అనుమానాల నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, ర్యాంకుల ప్రకటనలో పారదర్శకతలేమి వంటివి ప్రధాన అంశాలుగా ఉండగా, వాటిని పరిశీలించిన సింగిల్ బెంచ్ ఆదేశాలివ్వడం జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Group 1 Court Case latest news Telangana news Telugu News TSPSC Group 1 TSPSC High Court TSPSC Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.