📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TSLPRB APP Exam:  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

Author Icon By Sushmitha
Updated: December 5, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB APP Exam), తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీని ప్రకటించింది. బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఏపీపీ రాత పరీక్షను డిసెంబర్ 14న నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 118 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో మల్టీ జోన్ 1కి 50 పోస్టులు, మల్టీ జోన్ 2కి 68 పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి.

 Read Also: HYD: సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

TSLPRB APP Exam Admit Cards for Assistant Public Prosecutor Written Exam

పరీక్ష షెడ్యూల్ వివరాలు:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 6 (రేపటి) నుండి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు సూచించింది.

తెలంగాణ నర్సింగ్ విద్యార్థులకు ఇఫ్లూలో విదేశీ భాషా కోర్సులు

తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 1,700 మంది నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఆధ్వర్యంలో వీరికి జపాన్ మరియు జర్మనీ భాషల్లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు.

16 నెలల శిక్షణలో ఇంగ్లీష్‌తో పాటు జపనీస్ లేదా జర్మన్‌లో ఏదైనా ఒక భాషను నేర్పేలా ఇఫ్లూతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 నర్సింగ్ కాలేజీలు, 6 నర్సింగ్ పాఠశాలల విద్యార్థులు ఈ విదేశీ భాషా కోర్సులను నేర్చుకోనున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

APPExam ExamDateAnnounced Google News in Telugu HallTicketDownload Latest News in Telugu NursingStudents TelanganaHealthEducation TelanganaJobs Telugu News Today TSLPRB

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.