విద్యుత్ జేఏసీ నేత కే రఘు సోమవారం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరై వాగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. బీఆర్ఎస్ నేత వి.ప్రకాష్ ఇటీవల కమిషన్ ముందు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థిస్తూ చేసిన వాదనలు, తనపై చేసిన ఆరోపణలకు రఘు సమాధానం ఇచ్చారు.
నేడు కాళేశ్వరం విచారణ కు తెలంగాణ విద్యుత్ జేఏసీ నేత రఘు
By
Uday Kumar
Updated: January 27, 2025 • 1:24 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.