📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ

Author Icon By Sudheer
Updated: May 20, 2025 • 8:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్‌భవన్‌(Telangana Raj Bhavan)లో చోరీ కలకలం రేపుతోంది. రాజ్‌భవన్‌ పరిధిలో ఉన్న సుధర్మ భవన్‌(Sudharma Bhavan)లో చోరీ జరిగినట్టు సమాచారం. భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఓ గదిలోకి దూరిన దొంగలు నాలుగు హార్డ్‌డిస్క్‌లను అపహరించారు. ఈ ఘటన ఈ నెల 14వ తేదీన జరిగిందని రాజ్‌భవన్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ కెమెరాల ఫుటేజ్‌

ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ ఆధారాలతోనే చోరీకి సంబంధించిన అంశాలను గుర్తించినట్లు సమాచారం. హార్డ్‌డిస్క్‌లు మాయమైన గదిలో ఆ సమయంలో ఎవరు వెళ్లినట్టు ఉంది? ఎవరి అనుమతి లేకుండా ప్రవేశించారనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.

హై సెక్యూరిటీ ప్రాంతంలో ఇలా చోరీ జరగడం

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజ్‌భవన్‌ వంటి హై సెక్యూరిటీ ప్రాంతంలో ఇలా చోరీ జరగడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాయమైన హార్డ్‌డిస్క్‌లలో ఏమి డేటా ఉందన్నదానిపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ప్రస్తుతం భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ రాజ్‌భవన్‌ పరిపాలన అధికారులు చర్యలు చేపట్టారు.

Read Also : India: బియ్యం ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్

Google News in Telugu Telangana Raj Bhavan Theft

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.