నారాయణఖేడ్,జనవరి,17 ప్రభాతవార్త
నారాయణఖేడ్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లను(WardReservations) అధికారులుశనివారంవిడుదలచేశారు.మున్సిపాలిటీలో 15 వార్డులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.ఒకటవ వార్డు 1వార్డ్ ఓసీ 2వ వార్డ్ ఎస్సీ మహిళ కాగా,3 వ వార్డ్ బీసీ మహిళ ,4,8,9,12 జనరల్ కేటాయించగా,5 వ వార్డ్ ఎస్టీ జనరల్ కాగా,6 వార్డ్ ఎస్సీ జనరల్ కేటాయించారు.7 వ వార్డ్ బీసీ జనరల్,10వ వార్డు(WardReservations) బీసీ జనరల్ 11మహిళ జనరల్,12 జనరల్, 13 బీసీ,14,15 జనరల్ మహిళ జనరల్ స్థానాలను ఖరారు చేశారు శనివారం మున్సిపల్ కమినర్ అధ్యక్షతన జరిగిన ఆల్ పార్టీస్ సమావేశంలో మహిళ రిజర్వేషన్లను ఖరారు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: