📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TGSRTC: లాభాలకోసం ఆర్టీసీ అన్వేషణ

Author Icon By Sushmitha
Updated: November 14, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను(TGSRTC) లాభాల్లోకి తీసుకురావడానికి, రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలను అన్వేషించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఉన్నతాధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటిని లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆయన ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు అనుగుణంగా బస్సు రూట్లు పెంచేలా అధ్యయనం చేయాలన్నారు.

Read Also: MD Manoj Gaurnu: ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణ సంస్థ

భద్రత, ఉద్యోగులు, ఆస్తులపై నిర్ణయాలు

TGSRTC

ఆర్టీసీ ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు:

ఆదాయంపై దృష్టి: మహాలక్ష్మి పథకం, నాన్-టికెట్ రెవెన్యూ

మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ, అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని మంత్రి ఆదేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు ₹7,980 కోట్ల విలువైన జీరో టికెట్‌ ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని, ఇందుకోసం ఆర్టీసీకి ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లించిందని తెలిపారు. టికెట్ ఆదాయంతో పాటు టికెట్-యేతర ఆదాయంపై దృష్టి సారించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో, టిమ్ మిషన్ల ద్వారా వచ్చే టికెట్‌పై అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Driver Monitoring System Google News in Telugu Latest News in Telugu Mahalakshmi scheme ponnam prabhakar Revenue Generation Telangana transport. Telugu News Today tsrtc

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.