Latest News: TG Weather: రాష్ట్రంలో ఈనెల 23 నుంచి వర్షాలు

Read Time:  1 min
Latest News: TG Weather: రాష్ట్రంలో ఈనెల 23 నుంచి వర్షాలు
FONT SIZE
GET APP

(TG Weather) రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారబోతున్నాయి.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం ఈ నెల 23 నుంచి 25 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఇవాళ, రేపు రాష్ట్రం మొత్తం మీద పొడి వాతావరణం కొనసాగుతుందని IMD స్పష్టం చేసింది.23వ తేదీ నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

Read Also: Hyderabad: హైదరాబాద్ లో కార్యకలాపాలు ప్రారంభించిన సోనోకో, ఈబీజీ గ్రూప్

TG Weather: Rains in the state from the 23rd of this month
TG Weather: Rains in the state from the 23rd of this month

ఉష్ణోగ్రతల్లో పడిపోయే సూచనలు

రాబోయే 2 రోజుల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉంటాయని వెల్లడించింది. నేడు ADB, JGL, KMR, ASF, MNCL, MDK, NML, NZB, SRCL, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11-15°C ఉంటాయని, మిగతా జిల్లాల్లో >15°Cగా నమోదవుతాయని తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.