📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

News Telugu: TG: తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

Author Icon By Rajitha
Updated: December 14, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel messi) పర్యటన ఘన విజయం సాధించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ ద్వారా తెలంగాణ సత్తా ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చూపించగలిగామని ఆయన అన్నారు. క్రీడలు, ఆతిథ్యం, నిర్వహణలో తెలంగాణ ప్రత్యేకతను మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్‌కు విచ్చేసి క్రీడాభిమానులను ఉత్సాహపరిచిన లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Read also: Second Phase Polling: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు

ఈ కార్యక్రమానికి హాజరై వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ మెగా ఈవెంట్ విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందిని అభినందించారు. క్రమశిక్షణతో సహకరించిన క్రీడాభిమానులు, ప్రజలకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణను గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపు పొందేలా చేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Messi Hyderabad visit Revanth Reddy statement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.