📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

TG: ఇది ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

Author Icon By Aanusha
Updated: February 3, 2026 • 12:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
tg-this-is-a-peoples-government-minister-ponguleti

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఖమ్మం జిల్లా ఏదులాపురం ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఆనాడు దొర పాలన చూశారు, రేపో మాపో రంగు రంగు కండువాలతో వచ్చి మాయమాటలు చెబుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెంప చెళ్లుమనేలా తీర్పు ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ వద్దకు వచ్చే గులాబీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలి. తండా వాసుల గుండెల్లో ఇందిరమ్మ బొమ్మ ఎప్పుడూ ఉంటుంది’ అని పొంగులేటి అన్నారు.

Read Also: TG: కవితపై BRS పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుంది: KTR

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Khammam latest news Municipal Elections ponguleti srinivas reddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.