📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: TG: ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Author Icon By Aanusha
Updated: December 13, 2025 • 9:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే టీజీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET) పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలను ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. టీజీ (TG)సెట్‌ను 45వేల మంది అభ్యర్థులు రాయనుండగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షలు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి.

Read Also: Messi: మెస్సీ టూర్.. ఉప్పల్‌లో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు

The TG SET exams will be held from the 22nd of this month.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Assistant Professor Eligibility Breaking News latest news Telangana State Eligibility Test Telugu News TG SET exam schedule TG SET online exam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.