हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

TG: కౌలు రైతుకు అండగా రైతు కమిషన్

Saritha
TG: కౌలు రైతుకు అండగా రైతు కమిషన్

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

హైదరాబాద్ : సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఓ కౌలు రైతు కుటుంబానికి (TG) తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ అండగా నిలిచింది. ములుగు జిల్లాలో(Mulugu district) ఆత్మహత్య చేసుకున్న గిరిజన కౌలు రైతు కుటుంబానికి కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేతుల మీదు గా కమిషన్ సభ్యుడు భూమి సునీల్ రూ.25 వేల ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు గురువారం తార్నకలోని లీఫ్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి హాజరైన కమిషన్ సభ్యులు కేవీఎన్రెడ్డి, రాములునాయక్, గోపాల్ రెడ్డి ఆ కుటుంబానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అదనంగా మరో రూ.15 వేల ఆర్ధిక సాయమందించారు. కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Read Also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

TG: కౌలు రైతుకు అండగా రైతు కమిషన్

ఆ కుటుంబానికి ఆత్మ స్థైర్యంగా ఉంటూ వారి కుటుంబంలోని పిల్లల్ని బాగా చదివించాలని, అందుకు తగ్గ సాయ మందిస్తామని పేర్కొన్నారు. (TG) ములుగు జిల్లా దేవగిరిపట్నంకు చెందిన గిరిజన రైతు నాగవతరాజు(40) ఎనిమిది ఎకరాల భూమి ని కౌలు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. వరు సగా మూడేళ్లు పంట నష్టం రావటంతో రూ.5లక్షల వరకు అప్పులు అయ్యాయి.

అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక 2020 జనవరి 23న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య లావణ్య కూలీ పనులు, కుట్టు మిషన్తో పోషిస్తోంది. పెద్ద కుమార్తె తేజశ్రీ మానసిక దివ్యాంగురాలు కాగా చిన్న కుమార్తె అంజలి, కుమారుడు జస్వంత్, అర్థ ఉన్నారు. కాగా.. కమి షన్ సభ్యుడు భూమి సునీల్ తన తండ్రి మేక సంజీవరెడ్డి ద్వితీయ వర్ధంతిని రైతు కుటుం బాల ను ఆదుకునే కార్యక్రమంగా మార్చారు. తండ్రి జ్ఞాపకార్థం ప్రతియేటా ఒక రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

ఒక్క మామిడి పండు ధర రూ. 12 వేలు..

ఒక్క మామిడి పండు ధర రూ. 12 వేలు..

పాత ఫోన్‌కు iPhone 17 కవర్.. యువతకు మెసేజ్!
0:34

పాత ఫోన్‌కు iPhone 17 కవర్.. యువతకు మెసేజ్!

HPV వ్యాక్సిన్.. ఎలా పనిచేస్తుందంటే?

HPV వ్యాక్సిన్.. ఎలా పనిచేస్తుందంటే?

📢 For Advertisement Booking: 98481 12870