📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

TG: మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు

Author Icon By Anusha
Updated: December 22, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత కొన్ని సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్యలో పెరుగుదలతో పాటు, అగ్రిగేట్‌గా మెడికల్ విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ, మెడికల్ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. (TG) ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని మొదటి, రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తెలుగు మీడియం చదివిన విద్యార్థులు కూడా ముందుకు సాగేందుకు వీలు కలుగుతుందని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

Read Also: Telangana: నేడు రాష్ట్రవ్యాప్తంగా వరదలు, ప్రమాదాలపై మాక్ ఎక్సర్ సైజ్

TG: Special communication classes for medical students

నైపుణ్యాలను కూడా పెంపొందించాలని నిర్ణయించింది

చాలామంది గ్రామీణ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులతో మెడికల్ సీట్లు పొందుతున్నప్పటికీ.. తరగతి గదిలోకి వెళ్లగానే ఇంగ్లీష్ మీడియం బోధన, సంక్లిష్టమైన మెడికల్ టెర్మినాలజీ చూసి ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో వారు పాఠాలు అర్థం కాక లోన్సీగా ఫీల్ అవుతున్నారు. కొందరు చదువును మధ్యలోనే ఆపేయటం, మరికొందరు పరీక్షల్లో వెనుకబడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం దీనిని పరిష్కరించేందుకు భాషా నైపుణ్యాలను కూడా పెంపొందించాలని నిర్ణయించింది. గ్రామీణ విద్యార్థుల్లో నైతిక ధైర్యాన్ని నింపటమే దీని వెనుక లక్ష్యంగా ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోద రాజవర్సింహ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CommunicationSkills latest news MedicalEducation SpokenEnglish Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.