📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

News Telugu: TG: తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

Author Icon By Rajitha
Updated: December 10, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినా, అది పూర్తిగా ఫ్లాప్ అయ్యిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish rao) తీవ్రంగా ఆరోపించారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టినా, సమ్మిట్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం, లక్ష్యాలను చేరుకునే ప్రణాళిక కనిపించకపోవడం పెద్ద లోపమని హరీశ్ రావు విమర్శించారు. దానిని ‘విజన్‌లేని డాక్యుమెంట్’గా అభివర్ణించారు.

Read also: Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో సినీ గ్లామర్.. ఎవరెవరు వచ్చారంటే !!

Revanth Reddy is a thief who is looting Telangana

హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు

“క్యూర్, ప్యూర్, రేర్ అంటూ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి… అసలు తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ లా మారిపోయాడు” అని హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో జరిగిన ఒప్పందాల వెనుక చీకటి లావాదేవీలు ఉన్నాయని, అంకెల గారడీ తప్ప వాస్తవ ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

రెండేళ్లుగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, సమ్మిట్‌లు నిర్వహిస్తూనే ఉన్నా

• రాష్ట్రానికి వచ్చిన అసలు పెట్టుబడులు ఎన్ని?
• క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు ఎన్ని?
• యువతకు లభించిన ఉద్యోగాలు ఎన్ని?

అన్న వివరాలను శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాలని హరీశ్ రావు ప్రభుత్వం మీద సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిని అదే గ్లోబల్ సమ్మిట్ వేదికగా బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ మరియు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారని హరీశ్ రావు గుర్తు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

brs harish rao latest news Revanth Reddy Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.