हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG: సర్పంచ్ అవడం కోసం ఎస్సై ఉద్యోగానికి రాజీనామా..

Rajitha
News Telugu: TG: సర్పంచ్ అవడం కోసం ఎస్సై ఉద్యోగానికి రాజీనామా..

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా సూర్యాపేట (suryapet) జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరో అయిదు నెలల్లో పదవీ విరమణ పొందాల్సి ఉన్న ఒక ఎస్సై, సర్పంచ్ పోటీ కోసమే ముందుగానే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. స్వగ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాలన్న కోరికతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read also: Inspiration: ధైర్యం… దివ్యాంగుల అసలైన శక్తి

Resignation from SI job to become Sarpanch

Resignation from SI job to become Sarpanch

త్వరలోనే నామినేషన్

కోదాడలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలు అందిస్తున్న పులి వెంకటేశ్వర్లు, తమ స్వగ్రామం గుడిబండలో సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించారు. త్వరలోనే నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కొత్త విషయం కాదు. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా రాజీనామా చేసి రాజకీయ పార్టీలతో చేరడం చూస్తూనే ఉన్నాం. కొందరు ఉద్యోగ విరమణ తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తే, మరికొందరు పదవిలో ఉన్నప్పుడే ప్రజా సేవ కోసం ముందడుగు వేస్తుంటారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870