📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

Author Icon By Anusha
Updated: January 9, 2026 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌కు తెలంగాణ (TG) హైకోర్టులో ఊరట లభించలేదు.అతనిపై హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో జరుగుతున్న దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఒకవేళ అరెస్ట్‌ చేస్తే తక్షణం బెయిల్ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా హైకోర్టు అంగీకరించలేదు. మాదక ద్రవ్యాల కేసును కొట్టివేయాలని కోరుతూ అమన్‌ ప్రీత్‌ సింగ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

Read Also: TET: టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

TG: Rakul Preet Singh’s brother faces a challenge in the High Court

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aman Preet Singh Drugs Case latest news Masab Tank Police Station Rakul Preet Singh Telangana High Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.