📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG: నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది

Author Icon By Rajitha
Updated: November 30, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాగర్‌కర్నూల్ (Nagar kurnool) ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మరోసారి ర్యాగింగ్ ఘటన వెలుగుచూసి హడలెత్తించింది. జూనియర్ విద్యార్థినులను వేధించిన నలుగురు సీనియర్ విద్యార్థులపై యాజమాన్యం కఠిన చర్యలు ప్రకటించింది. హాస్టల్‌ వసతిపై ఏడాది నిషేధం విధిస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు.

Read also: GHMC: హైదరాబాద్ లో కొత్తగా డివిజన్లు ఏర్పాటు?

Raging incident at Nagarkurnool Medical College

మరోసారి ఇలాంటి ఘటనలు జరగితే

ఈ నెల 6న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నాలుగుమంది సీనియర్లు జూనియర్ విద్యార్థినులను తరగతులకు వెళ్లే ముందు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి. గోడకుర్చీ వేయించి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే ప్రిన్సిపాల్ రమాదేవిని సంప్రదించారు. వారి ఫిర్యాదుతో ఈ విషయం యాజమాన్య దృష్టికి వచ్చింది.

ఫిర్యాదు అందుకున్న వెంటనే ప్రిన్సిపాల్ చర్య తీసుకుంటూ సంబంధిత విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించారు. ర్యాగింగ్‌పై కళాశాల శూన్య సహన విధానాన్ని అనుసరిస్తోందని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగితే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. కళాశాల చర్యలతో తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

latest news medical-college Nagarkurnool ragging student-harassment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.