📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG: SIR నిర్వహణకు సిద్ధం కండి: సీఈవో

Author Icon By Aanusha
Updated: November 16, 2025 • 7:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెలంగాణా (TG) లో ఓటర్ల జాబితా సవరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తాజాగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిహార్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలను ఆదర్శంగా తీసుకుని, అదే తరహా ప్రక్రియను త్వరలో టెలంగాణాలో కూడా అమలులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

Read Also: Jubilee Hills: నీ కర్మ మిమల్ని ఓడించింది..KTR కాంగ్రస్ నేత ఆగ్రహం

SIR నిర్వహణకు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు

ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను యంత్రాంగం యథావిధిగా పూర్తి చేయాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. SIR నిర్వహణకు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CEO Sudarshan Reddy latest news SIR process Telangana Elections Telugu News Voter List Revision

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.