📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TG: సోషల్ మీడియా నెటిజన్లకు పోలిసుల హెచ్చరికలు

Author Icon By Saritha
Updated: December 20, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునేవరకు ఎన్నో మెసేజ్ లను చూస్తుంటాం. పంపిస్తుంటాం.. లేదా ఫార్వర్డ్ చేస్తుంటాం. కొన్నిసార్లు ఆ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ల పర్యవసానం గురించి పెద్దగా ఆలోచించం. నిజం గడపదాటేలోగా అసత్యం ప్రపంచాన్ని చుట్టేసుకుని వస్తుంది అనే సామెతలా నేటి సోషల్ మీడియా వార్తలు ఉంటున్నాయి. (TG) ప్రత్యేకంగా ఇటీవల సోషల్ మీడియాలో(Social media) సత్యవార్తలు కంటే అసత్య వార్తలే హల్ చెల్ చేస్తున్నాయి. వాటివల్ల మనతో పాటు ఇతరులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నామని గ్రహించలేనిస్థితిలో ఉన్నాం. అసత్య వార్తల వల్ల మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారి ఆత్మాభిమానం దెబ్బతినేలా కొన్ని కంటెంట్ ఉంటున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలిసులు నెటిజన్లకు కొన్ని హెచ్చరికల్ని జారీ చేస్తున్నారు.

Read also: Road safety: తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Police warnings to social media users.

వీటిని గుర్తుంచుకోండి..

సెన్సేషనలిజం(TG) కోసం పాకులాడుతూ, నవ్వుల పాలు కావద్దు. నెటిజన్ల ఆగ్రహానికి గురికావద్దు. ఫేక్ వార్తల ప్రచారంలో మీరు భాగస్వాములు కాకుండా జాగ్రత్తగా చూసుకోండి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Digital Responsibility Fake News Awareness Hyderabad police advisory Latest News in Telugu Online Misinformation Social Media Safety Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.