తెలంగాణ (TG) రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రేపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన నివాసంలో విచారణకు ఆయన అంగీకరించారు. (TG) సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత తన నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Read Also: Budget 2026-27: తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: