TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

Read Time:  1 min
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రేపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన నివాసంలో విచారణకు ఆయన అంగీకరించారు. (TG) సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత తన నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read Also: Budget 2026-27: తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.