TG: ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా: కవిత

Read Time:  1 min
TG: ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా: కవిత
FONT SIZE
GET APP
TG: Phone tapping case.. If I am called for SIT investigation, I will go: Kavitha

తెలంగాణ (TG) లో ఫోన్ ట్యాపింగ్ కేసు లో, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరైన విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు.. ‘సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్‌ చెప్తారని అనుకుంటున్నా. రెండేళ్లవుతున్నా..ఫోన్ ట్యాపింగ్‌ కేసు ముగింపునకు రావట్లేదు. విచారణను త్వరగా ముగించాలి. దోషులకు శిక్షపడాలి. సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్‌ మాట్లాడటం సరికాదు. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా. నాఫోన్, నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారని అనుమానాలున్నాయి’ అని అన్నారు.

Read Also: Telangana: గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.