📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: TG: మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్?

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోజురోజుకూ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ (TG) మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్‌డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

Read Also: Sangareddy Crime: – కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

TG: Ministers’ WhatsApp groups hacked

APK ఫైల్ ఓపెన్ చేయొద్దు- పోలీసుల హెచ్చరిక

గత రెండ్రోజులగా వాట్సాప్ గ్రూప్‌లు హ్యాక్‌ అవుతున్నాయని రిపోర్టులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. హ్యాకర్లు డేటాను దొంగిలించడం కోసం లేదా మీ అకౌంట్‌ను కంట్రోల్ చేసేందుకు ఏపీకే ఫైల్స్‌ పంపిస్తున్నారని అంటున్నారు. ఇన్‌స్టాల్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఫార్వార్డ్ చేసే మెసెజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్‌లో టూ స్టెప్‌ వెరిఫికేషన్ చేయాలని అంటున్నారు. 

WhatsApp వ్యవస్థాపకులు ఎవరు?

WhatsApp‌ను జాన్ కౌమ్ (Jan Koum), బ్రయాన్ యాక్టన్ (Brian Acton) స్థాపించారు. ఇద్దరూ పూర్వం Yahoo! లో కలిసి పనిచేశారు.

WhatsApp ఎప్పుడు ప్రారంభమైంది?

WhatsApp అధికారికంగా 2009లో విడుదలైంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Cyber Crime Alert Dangerous APK File latest news Telangana WhatsApp Hack Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.