📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

TG: కిషన్ రెడ్డి KCRకు దత్తపుత్రుడు: CM రేవంత్

Author Icon By Aanusha
Updated: February 8, 2026 • 7:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేసీఆర్‌కు కేటీఆర్ దొంగపుత్రుడైతే, కిషన్ రెడ్డి దత్తపుత్రుడని విమర్శిస్తూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు.గాంధీ కుటుంబాన్ని సీబీఐ, ఈడీ పేరుతో వేధిస్తున్నారని, కానీ కాళేశ్వరం, ఫార్ములా-ఈ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వారిని అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డిని కిషన్ రావు అనే పిలుస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్‌ను ‘బ్లాక్మెయిల్ రాజకీయ సమితి’గా విమర్శించారు.

Read Also: Hydraa Action Sangareddy: చక్రపురి లేఅవుట్‌లో ‘హైడ్రా’ మెరుపు దాడులు

TG: Kishan Reddy is KCR’s adopted son: CM Revanth

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP Telangana CM Revanth Reddy Kishan Reddy latest news Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.