📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

News Telugu: TG: హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

Author Icon By Rajitha
Updated: December 14, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావుతో రాజకీయ ప్రమాదం ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ (KCR) చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఆయన, ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఎవరికైనా సహజమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్, ఏ క్షణంలోనైనా రాజకీయంగా వెన్నుపోటు జరిగే అవకాశం ఉందని హెచ్చరించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.

Read also: SCR Sankranti trains India : సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

KCR should be cautious in the case of Harish Rao

బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు

అదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన మహేశ్ గౌడ్, కేటీఆర్ డబ్బుతో సోషల్ మీడియాను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడుతూ, తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని, టీపీసీసీ అధ్యక్షుడిగానే సంతోషంగా ఉన్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉందని, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ సంక్షేమ పాలనతో రాబోయే ఎన్నికల్లో పార్టీ సునాయాసంగా గెలుస్తుందని విశ్వాసం తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Mahesh Kumar Goud statements Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.