📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

News Telugu: TG: రూ. 78 వేలు కడితే చాలు లైఫ్ అంతా కరెంట్ ఫ్రీ..

Author Icon By Rajitha
Updated: December 10, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వేసవిలో ఎక్కువ మంది ఏసీ ఉన్న గదిలోనే సమయం గడుపుతుంటారు. పిల్లలకు వేరే గదిలో ఏసీ పెట్టాలనుకునేవారు, కరెంట్ బిల్లు పెరుగుతుందా అనే ఆలోచనతో వెనక్కి తగ్గిపోతారు. అలాంటి కుటుంబాలకు “ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన” పథకం పెద్ద ఉపశమనం. ఈ పథకం కింద ఇంటి పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే, ఇంటికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకుని వాడుకోవచ్చు. అదనంగా, మిగిలిన విద్యుత్‌ను grid కి అమ్మి ఆదాయం కూడా సంపాదించవచ్చు. కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం రూ.78,000 వరకు సబ్సిడీ ఇస్తోంది.

Read also: TG Drone Show:గ్లోబల్ సమ్మిట్‌లో చారిత్రక ఘట్టం: డ్రోన్ షోతో గిన్నిస్ రికార్డు నమోదు

ఈ పథకం ద్వారా

ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. 2027 నాటికి ఒక కోటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యం. ప్రతి సంవత్సరం రూ.75,000 కోట్ల వరకు ఆదా లభిస్తుందని అంచనా.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Free Electricity Scheme latest news PM Surya Ghar Solar Power Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.