📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu news: TG: రసవంతంగా పంచాయితీ ఎన్నికలు ..కుటుంబాల మధ్య విభేదాలు

Author Icon By Tejaswini Y
Updated: December 6, 2025 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎన్నాళ్లుగానో అవకాశాన్ని ఎదురు చూసిన ఆశావహులు ఈసారి తప్పకుండా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా ఉండటంతో యువతలో పోటీ ఆతృత మరింత పెరిగింది. కొంతమంది గ్రామాల్లో కుటుంబ సభ్యులే పరస్పరం పోటీ పడుతూ ఎన్నికల(Panchayat Elections) రంగాన్ని రసవత్తరం చేస్తున్నారు. ఒక గ్రామంలో 91 ఏళ్ల వృద్ధుడు కూడా ఎన్నికల అఖాడాలో అడుగు పెట్టడంచర్చనీయాంశమైంది. కొంతమంది అభ్యర్థులు ఉచిత సేవలు, సౌకర్యాల హామీలతో ఓటర్లను ఆకర్షిస్తుండగా, మరికొందరు బాండ్ పేపర్లపై తమ వాగ్దానాలు రాసి ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు.

Read Also: TELANGANA RISING GLOBAL SUMMIT 2025 : సీఎం రేవంత్ పై సోనియా ప్రశంసలు

Juicy panchayat elections…differences between families

సర్పంచ్ స్థానాన్ని గెలుచుకునేందుకు అభ్యర్థులు తంత్రాలు

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. సర్పంచ్ స్థానాన్ని గెలుచుకునేందుకు అభ్యర్థులు తంత్రాలు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులు అభివృద్ధి కోసం వ్యక్తిగత నిధులిచ్చి ఏకగ్రీవానికి కసరత్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పరిధిలో చదువుకున్న యువకులు, యువత ఈసారి పోటీకి ముందుకు వస్తున్నారు. గద్దలపల్లిలో ఇద్దరు నెలల శిశువుతో ఓ యువతి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండగా, వెంకటాపూర్‌లో ఓ యువకుడు తన వాగ్దానాలను బాండ్ పేపర్‌(Bond Paper)లో నమోదు చేసి ప్రతి ఇంటికీ చేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

panchayat elections Political Campaign sarpanch elections Telangana Local Elections Village Elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.